Poem 490
సర్వ సౌఖ్యంబులు సమకూర్చు ధనమన్నఎంతవరకది నీ చెంతనుండు?ఆనందమది ఎంతొ అందించు ధనమన్నఎంతవరకది నీ సొంతమగును?కష్టముల్ పోగొట్టి శాంతి నిచ్చునదన్నఎన్ని కష్టములను ధనము యిచ్చె?శాశ్వతంబైనట్టి సౌఖ్యంబు కోరకధనముకై జన్మను ధారపోసిఏమి సాధించితివి నీవు జగతియందు?ఎంత వరకుండెదవు నీవు జగమునందు?నేనెవరు నాదు కర్తవ్యమేమిటోప్రశ్న వేసుకో నరుడ! సత్యంబు గోచరించు.
In plain words
Wealth, you say, brings every comfort: how long will it stay by your side? Wealth, you say, gives a great deal of joy: how long will it be your own? It drives away troubles and gives Śānti, you say: how many troubles has wealth given? Not seeking the happiness that lasts for ever, pouring out your life for wealth, what have you achieved in the world? How long will you stay in the world? ‘Who am I? What is my duty?’ Put this question to yourself, O man! Satya will come into view.