The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 491

Poem 491

ఒకరి మేలునుజూచి ఓర్వలేకున్నారుఈ అసూయ బుద్ధి నీకేలనయ్య?ఒకరి పదవిజూసి ఓర్వలేకున్నారుఈ ఈర్ష్యబుద్ధి నీకేలనయ్య?ఒకరి సంపదజూచి ఓర్వలేకున్నావుఈ నీచ బుద్ధి నీకేలనయ్య?ఒకరి శక్తిజూచి ఓర్వలేకున్నావుఈ హీన బుద్ధి నీకేలనయ్య?

In plain words

You cannot bear to see another's good; why this envious mind in you, my friend? You cannot bear to see another's high position; why this jealous mind in you, my friend? You cannot bear to see another's wealth; why this mean mind in you, my friend? You cannot bear to see another's strength; why this base mind in you, my friend?

Also read

ఒకరి మేలునుజూచి ఓర్వలేకున్నావు ఈ అసూయాబుద్ధి నీకేలనయ్య? ఒకరి పదవిజూసి ఓర్వలేకున్నావు ఈ ఈర్ష్యబుద్ధి నీకేలనయ్య? ఒకరి సంపదజూచి ఓర్వలేకున్నావు ఈ నీచబుద్ధి నీకేలనయ్య? ఒకరి శక్తిజూచి ఓర్వలేకున్నావు ఈ హీనబుద్ధి నీకేలనయ్య?