The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 493

Poem 493

పాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొసంస్కృతమడుగంటి సన్నగిల్లెపాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొపరిణయ ధర్మముల్ వమ్ములయ్యపాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొఆర్యధర్మములెల్ల ఆరిపోయెపాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొవేషభాషలయందు మోజు హెచ్చెతల్లి భాషను మాట్లాడ తప్పుదోచెసంఘమర్యాద పాటింప జంకు పుట్టెధర్మమన్నది బోధింప తప్పిపోయెఇట్టులైనది భారతజాతి నేడు.

In plain words

Such the sway of Western learning: Sanskrit sank to the bottom and dwindled away; such the sway of Western learning: the Dharma of marriage came to nothing; such the sway of Western learning: all the noble Dharmas were snuffed out; such the sway of Western learning: the craze for foreign dress and speech grew; to speak the mother tongue came to seem wrong; fear arose of keeping the decencies of society; the teaching of what is called Dharma was lost; this is what the people of Bhārat have become today.

Also read

ఆర్య ధర్మములెల్ల ఆరిపోయె తల్లి భాషను మాటాడ తప్పు తోచె సంఘ మర్యాద పాటింప జంకు పుట్టె

పాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొ సంస్కృతమడుగంటి సన్నగిల్లె పాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొ పరిణయ ధర్మముల్ వమ్ములయ్యె పాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొ ఆర్యధర్మములెల్ల ఆరిపోయె పాశ్చాత్య విద్యల ప్రాభవమదియేమొ వేషభాషలయందు మోజు హెచ్చె తల్లి భాషను మాట్లాడ తప్పుదోచె సంఘమర్యాద పాటింప జంకు పుట్టె ధర్మమన్నది బోధింప తప్పిపోయె ఇట్టులైనది భారతజాతి నేడు.