The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 494

Poem 494

కోపమున్నవారి కోరి చేరగవచ్చుపాము ప్రక్కనైన పండవచ్చుమత్సరంబు కల్గు మనుజుని స్నేహంబుకృార మృగము కంటె ఘోరమగును.కోమలత్వంబు నిస్వార్థ గుణము కల్గిసేవ చేయుట నిజమైన సేవయగునుస్నేహ భావంబుతో కూడి సేవచేయశాంతిధామంబు చేరుట సత్యమయ్య.

In plain words

One may choose to go and keep company with an angry man; one may even lie down beside a snake; but the friendship of a man who harbours envy is more dreadful than a savage beast. With tenderness, with the quality of selflessness, to serve becomes true service; to serve joined with the feeling of friendship is sure to reach the abode of Śānti, my friend.

Also read

కోమలత్వంబు నిస్వార్థ గుణము కల్గి సేవ చేయుట నిజమైన సేవయగును స్నేహభావంబుతోగూడి సేవ చేయ శాంతి ధామంబు చేరుట సత్యమయ్యా.