The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 495

Poem 495

కోరిక తీరిన వేళ నన్ గొప్పగ పొగడెదరోయికోరిక తీరకపోతే ఊరక తెగడుదురోయిపాపంబౌ పని చేసి ఫలమాపద కలిగిన రోసికాపాడవు నీవనుచు నింద నాపై మోపెదరోయి.

In plain words

When your wish is granted, you praise Me to the skies; when your wish is not granted, you revile Me for nothing; you do sinful deeds, and when the fruit is trouble, in disgust you lay the blame on Me, saying, “You do not protect us.”

Also read

కోరిక తీరినవేళ నిన్ను గొప్పగ పొగడెదరోయి కోరిక తీరకపోతే వూరక తెగడుదురోయీ