The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 505

Poem 505

పాటువైనది చెట్టురా పట్టువైనది కొమ్మరాపాటు తప్పి పట్టు విడిచితె పరబ్రహ్మమె చేరురాసారమైనది చమురురా సత్యమైనది వత్తిరావెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా!కోట ఏడు చుట్టురా కోటలోపల తోటరాతోటలోనికి పోదమంటె దారి తెలియదు ఎట్లరా?మదిలొ పొంగే ప్రీతి ఊట అనురాగమనే ఆ నీటతడుపబడిన హృదయతోట ప్రేమ మొలక అందులో నాటమనసులోని మన మాట అదియె మథుర బాట.

In plain words

The tree is the sturdy thing, my friend; the branch is the firm hold, my friend; miss your footing, let go your hold, and you reach Parabrahman itself, my friend; the essence is the oil, my friend; Satya is the wick, my friend; when the light is spent, no one goes along with you, my friend! The fort has seven walls round it, my friend; inside the fort is a garden, my friend; if we would go into the garden, we do not know the way: how, then, my friend? The spring of affection that wells up in the mind, in that water of tender attachment the garden of the heart is soaked: plant in it the seedling of Prema; the word that is our own, within the mind: that is the sweet path.

Also read

పాటువైనది చెట్టురా - పట్టువైనది కొమ్మరా పాటు తప్పి పట్టు విడిచితె - పరబ్రహ్మము చేరురా రామ భజన చేయరా - రాజ్యమంతా వెలుగురా సారమైనది చమురురా - సత్యమైనది వత్తిరా వెలుగు తీరి వెళ్లి పోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా