Poem 506
దొరికె దొరికె 'బాలభాస్కర' బాలకులార! రండి బాలకులారా!కడుపుబ్బరము, కాళ్ళవాపులు, చేతిమోదలను చెడుగులనుండిఅజాగరూక పోషణనుండి అజీర్ణవిరేచనములనుండిఅన్నిటికీ ఇది బాగవునండీ, బాలకులార! రండి బాలకులార!అది ఎక్కడ అని అడిగేరన్నా, అదిగదిగో కొట్టె సుబ్బన్నఅంగడియందే దొరకును అన్నా, పండిత శ్రీగోపాలాచార్యుల టానిక్కన్నా...
In plain words
Here it is, here it is, ‘Bālabhāskara’! Children! Come, children! For a bloated belly, for swollen legs, for aches in the hands, and from ills, from careless feeding, from indigestion and loose bowels, for all of them this does good, sirs! Children! Come, children! If you ask where it is, brother, there, over there: at Koṭṭe Subbanna's shop alone you will find it, brother, Paṇḍit Śrī Gopālācārya's tonic, brother...