The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 510

Poem 510

చిక్కిన సాయిని వక్కలేయక చక్కచేసుకోండిపోయిన చిక్కదు పర్తీశుని పాదసేవయండిభక్తిని యిచ్చి శక్తిని యిచ్చి ముక్తిచేర్చునండిఇతరుల మాటలు యింపుగ నమ్మి కొంపతీయకండినేర్చుకోండి నేర్చుకోండి బుద్ధులన్ని తీర్చుకోండి కర్మ.

In plain words

The Sai you have found, do not split Him into pieces; make Him wholly your own; once lost, it is not found again: service at the feet of the Lord of Parti, friends; giving Bhakti and giving strength, He brings you to Mukti, friends; do not trust the words of others because they please you, and bring ruin on your house; learn, learn, set right all your notions, and work off your karma.

Also read

చిక్కినసాయిని వక్కలేయక చక్కచేసుకోండి ఊరక చిక్కదు పర్తీశుని పాదసేవ చేయండి భక్తిని పెంచి శక్తిని యిచ్చి ముక్తి చేర్చునండి నేర్చుకోండి బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మ ఇతరుల మాటలు యింపుగ నమ్మి కొంప తీయకండి