Poem 512
శ్రీరామా నా మనవిని వినుమాసీతా శిరోరత్నమె గొనుమాచెలగి విల్లుల లోపలనున్న చిలుకరీతిని వణుకుచు నీలుచున్నపలువురు రాక్షస మగువలెల్లరుబలిమిని ఖడ్గములూపుచుతలను ద్రుంచే మంటవైచగతల్లడిల్లిన సీతజూచితి.
In plain words
Śrī Rāma, hear my plea; receive this, Sītā's crest-jewel. Like a parrot caught within a ring of bows, she stands trembling; many demon women, all of them, brandishing their swords with violence, threatening to strike off her head: I saw Sītā in anguish.