Poem 513
మంచితనమునందు మానవత్వమునందునీతియందు నిండునిజమునందుఆచరించి చెప్పు ఆచరించి చూపు ఆదర్శములనెల్లఅతడె యువకుడు ఆమె యువతికాదెఅట్టివారె బెష్టు ఫ్రెండ్సు మీకుఅట్టివారె బెష్టు ఫ్రెండ్సు నాకు.
In plain words
In goodness, in humanness, in morality and in the whole of truth, whoever practises and then speaks, practises and shows forth all these ideals, he is the true young man; and is not she the true young woman? Such ones are your best friends; such ones are My best friends.