The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 524

Poem 524

సంస్కారమే లేని చదువెంత ఉండినాగలిగించునే మీకు గౌరవంబు?నీతియే లేకున్న నియమంబు లేకున్నకలుగునే మీకిల గౌరవంబు?హద్దులు మీరిన అధికారబలమున్నకలుగునే యిలలోన ఘనత మీకు?ధర్మమార్గము వీడి ధర్మంబు బోధింపమర్యాదనిత్తురే మహిని మీకు?పాపభీతియు లేనట్టి భావమందుపాప పనులను చేయక ప్రకృతియందుఇంకనైనను ఈ సత్యమెరిగి మీరుభరతపుత్రులమని పేరుబడయరయ్య.

In plain words

However much learning you may have, if it is without refinement, will it bring you honour? If there is no morality, if there is no discipline, will you gain honour on this earth? Though you hold the power of an authority that oversteps its bounds, will you gain greatness in this world? If you leave the path of Dharma and preach Dharma, will anyone on earth show you respect? In a temper that knows no fear of sin, doing no sinful deeds in this world, even now, knowing this truth, win the name of children of Bhārat, my friends.

Also read

సంస్కారమే లేని చదువెంత ఉండినా కలిగించునే మీకు గౌరవంబు? నీతియే లేకున్న నియమంబు లేకున్న కలుగునే మీకిల గౌరవంబు? హద్దులు మీరిన అధికార బలమున్న కలుగునే ఇలలోన ఘనత మీకు? ధర్మమార్గము వీడి ధర్మంబు బోధింప మర్యాద నిత్తురే మహిని మీకు? పాపభీతియె లేకుండ బాల్యమందు తప్పు పనులను చేయుట తప్పుతప్పు ఇంతకన్నను వేరెద్ది ఎఱుకపరతు? సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!