The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 525

Poem 525

గుండెలోన ప్రేమ పండించుకొనుచున్నఅతడె క్రైస్తవుండు అతడె శిఖ్ఖుఅతడె హైందవుండు ఆతడే ముస్లిముఅతడె మానవుండు అతడె గురువు.

In plain words

He who makes Prema ripen in his heart: he is the Christian, he is the Sikh, he is the Hindu, he is the Muslim, he is the human being, he is the guru.

Also read

గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడె క్రైస్తవుండు, అతడె సిక్కు అతడె హైందవుండు, ఆతడే ముస్లీము అతడె మానవుండు, అతడె గురువు

గుండెలోని ప్రేమ పండించుకొనుచున్న అతడె క్రైస్తవుండు అతడె సిక్కు అతడె హైందవుండు అతడె ముస్లిము అతడె మానవుండు అతడె గురువు.

హృదమందు ప్రేమ పండించుకొనచున్న వాడె క్రైస్తవుండు, వాడె సిక్కు వాడె హైందవుండు, వాడె ముస్లిముకూడ వాడె మానవుండు వసుథలోన