Poem 532
దూషణములనెల్ల దూరంబుగానెట్టిప్రేమభావములను పెంపుచేసిసర్వమేకమన్న సద్బుద్ధి కలిగినజనులవలన భూమి స్వర్గమగును.
In plain words
Pushing every slander far away, fostering feelings of Prema, holding the good sense that all is one: through such people the earth becomes heaven.