The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 543

Poem 543

ఉన్నదియదియని చెప్పంగగలరుగానిలేనిదిదియని చెప్పంగలేరు సుమ్మిఉన్నదొక్కటె దైవంబు ఎన్నటికినిలేనిదయ్యను దైవంబు కానరయ్య.

In plain words

They can say, ‘This is what is’, but they cannot say, ‘This is what is not’; be sure of it. What is, is God alone, for ever; yet God has become what is not: they do not see Him, sirs.

Also read

ఉన్నదిదియని చెప్పంగగలరుగాని లేనిదిదియని చెప్పంగలేరు సుమ్మి ఉన్నదొక్కటె దైవంబు ఎన్నటికిని లేనిదయ్యెను విశ్వంబు కానరయ్య.

బ్రహ్మమిదియని చెప్పంగగలరు కాని కాదు ఇదియని చెప్పంగలేరు సుమ్మి ఉన్నదొక్కటె దైవంబు ఎన్నటికిని లేనిదయ్యెను లోకంబు కాంచరయ్య