The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 546

Poem 546

ఎడమచేతి కడాన ఏందో తెల్తల బిళ్ళతోలు పట్టెడ కట్టి యాలాడ గడతారుఏటి వేషాలప్ప ఇవి!కంటితో చూచేకికాని అవతారాలుఏటి వేషాలప్ప ఇవి!పొడుగాటి మీసముల్ గొరిగి కత్రించినాసికముల్ దగ్ర నాల్గుంచుకుంటారుఏటి వేషాలప్ప ఇవి!

In plain words

At the end of the left arm, what is this gleaming white disc? They tie it on with a leather strap and let it dangle; what get-ups are these, friend! Guises not fit for the eye to look at; what get-ups are these, friend! They shave off the long moustaches and clip them, and keep just four by the nose; what get-ups are these, friend!

Also read

ఎడమచేతి కడాన ఏందొ తెల్తెల బిళ్ళ తోలు పట్టెడ కట్టి యాలాడగడతారు ఏటి యేషాలప్ప ఇవి? కంటితో చూచేకికాని అవతారాలు ఏటి యేషాలప్ప ఇవి? పొడుగాటి మీసముల్ గొరిగి కత్రించి నాసికముల్ దగ్ర నాల్గుంచుకుంటారు ఏటి యేషాలప్ప ఇవి?