The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 547

Poem 547

చైతన్యమనియన్న క్షేత్రజ్ఞుడనియన్నజ్ఞానమన్నను అహంకారమన్నఈశ్వరుడన్నను ఇల విష్ణువన్ననుబ్రహ్మమన్న ఆదిశక్తియన్నఆనందమదియన్న పరమపదంబన్నప్రకృతియనగ ఆత్మకు పలు పేర్లు.

In plain words

Whether one calls it Consciousness, or calls it the knower of the field, or calls it Jñāna, or calls it Ahaṅkāra, or calls it Īśvara, or, on this earth, Viṣṇu, or calls it Brahman, or the Primal Śakti, or calls it Ānanda, or the Supreme State, or calls it Prakṛti: the Ātma has many names.

Also read

చైతన్యమని అన్న క్షేత్రజ్ఞుడన్నను జ్ఞానమన్నను అహముయన్నను ఈశ్వరుడన్నను ఇల విష్ణువన్నను బ్రహ్మయన్న ఆదిశక్తియన్న ఆనందమనియన్న పరమపదంబన్న