The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 545

Poem 545

నీవు బాలవే కద గౌరమ్మాసాంబశివుడు ముసలివాడమ్మాతలనిండా జడలవాడమ్మాతాను కట్టింది పులిచర్మమమ్మాఎద్దు వాహనమెక్కుతాడుఏ ప్రొద్దూ తిరుగుచుండువాడుపుట్టలోని పాములు చుట్టుకున్నాడమ్మాగుట్టు తెలియక నీవెట్లు వరించితివి?

In plain words

You are only a young girl, are you not, Gauramma? Sāmbaśiva is an old man, dear; His head is all matted locks, dear; what He wears is a tiger's skin, dear; He rides about on a bull; at every hour He goes wandering; He has wound about Him the snakes from the anthill, dear; not knowing His secret, how could you choose Him?

Also read

‘నీవు బాలవే కద గౌరమ్మా సాంబశివుడు ముసలివాడమ్మా తలనిండా జడలవాడమ్మా తాను కట్టింది పులిచర్మమమ్మా ఎద్దు వాహనమెక్కుతాడు ఏ ప్రొద్దూ తిరుగుచుండువాడు పుట్టలోని పాములు చుట్టుకున్నాడమ్మా గుట్టు తెలియక నీవెట్లు వరించితివి? ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు ఒలుకుల్లో పడుకుంటాడు’