Poem 582
కామశక్తియె అధికమీ కాలమందువాని మిత్రుడు క్రోధము వీరిరువురజేర్చుకొన్నట్టి జనులకు చేటుకలుగుఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
In plain words
In this age the power of lust is the stronger; anger is its friend; to people who take these two to themselves, ruin comes. What else beyond this shall I make known?