The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 673

Poem 673

శంకరుడైనను శ్రీధరుడైననులంకేశ్వరుడగు రావణుడైననునారదుడైనను శారదయైననువారథి దాటిన వానరుడైననురాగప్రియులే నాదప్రియులేసంగీతామృత పానప్రియులే!

In plain words

Be it Śaṅkara, be it Śrīdhara, be it Rāvaṇa, lord of Laṅkā, be it Nārada, be it Śāradā, be it the Vānara who crossed the ocean, all are lovers of rāga, lovers of nāda, lovers of drinking the nectar of music!