Poem 674
శ్రీకరంబగు దేవుడు నీకు నరుడ!పగటివేళ చుక్కలు కానబడని పగిదికానరాకున్న అజ్ఞాన కారణమునఅంతమాత్రాన అతడు లేడనకు సుమ్మి.
In plain words
God, the bringer of all good, is yours, O man! As the stars are not seen in the daytime, so if He is not seen, by reason of ignorance, do not, for that alone, say that He is not.