ఓయిరామా! సాయిరామా! నీవు నా అండనుండు కోదండరామా!మంచిగానె వచ్చి ఈ సంసార వార్థినన్ను ముంచివేసెనయ్య ఈ మోహవార్థిఎంచిచూడ నీకేది మించదయ్యదయయుంచి దరి చేర్చవయ్య ఓడవౌచు | |ఓ | |పాపాల పుట్టినిల్లు పావనాంగఈ కోపమన్న రావణుండు కోమలాంగఏపుమీర పదితలల పాపరాజువారి రూపు మాపి నా తాపము బాపవయ్య | |ఓ | |వానరములనెల్లనేలి వానివల్ల కానికార్యమలరజేసి బ్రోచినావెవానికన్న నేను తీసిపోను రామాగాన నన్నుకూడ వేగ దిద్ది కావరావె! | |ఓ | |
In plain words
O Rāma! Sāi Rāma! Stand by my side, Kodaṇḍa Rāma! This ocean of saṃsāra came on gently, and this ocean of delusion has drowned me, Lord; weighed well, nothing is beyond You, Lord; have mercy and bring me to the shore, becoming my boat. (O Rāma …) The very home where sins are born, O You of holy form, is this Rāvaṇa called anger, O You of tender form; in his full might, the ten-headed king of sin: destroy their form and take away my torment, Lord. (O Rāma …) You ruled all the monkeys, and the task that was beyond him You brought to fulfilment, and saved him; I am no lesser than he, Rāma; so set me right too, swiftly, and come to protect me! (O Rāma …)