The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 7

కారుమబ్బులకు కలికాంతులలో కాంతిజ్యోతి వెలిగించండిఆ కాంతితోనె మీ భ్రాంతులు దాటి శాంతిప్రదేశము చేరండి | |కారు | |జీవడను వత్తి తీసి విషయవాసనల నీరు పిండిభక్తిసారము నూనె వేసిఆత్మజ్యోతి వెలిగించి నిర్భయశాంతిప్రదేశము చేరండి | |కారు | |

In plain words

Amid the black clouds, in the gloom of the Kali Age, light a radiant lamp; with that very light pass beyond your delusions and reach the land of Śānti. (Amid the black clouds…) Take the wick that is the jīva, wring out the water of the vāsanās for sense objects, pour in the oil that is the essence of Bhakti, light the lamp of the Ātma and reach the land of fearless Śānti. (Amid the black clouds…)