The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 12

కర్మ దాట వశమా నరుడా కర్మ దాట వశమాచిన్న చెలమలో ముంచిననైనా సప్తసాగరాల్ నించిననైనాకడవెంతో నీరంతేరా కావాలన్నా ఎక్కువ రాదుర | |కర్మ | |ధనికుడు తృటిలో బికారికాడా పండితుడింతలో పశువైపోడాకఱ్ఱపామై కరవను రాదా కర్మ హేతువు కర్మే మూలము | |కర్మ | |భుజబలమెంతో చూపినగాని మొనగాడనుచు మురిసిననైనముక్కును త్రాడై ముందుకులాగే ఆముగదాడే కర్మరాఘన పాఠంబులు చదివినగాని కులదేవతలను కొలచినగానికారడవులకే పోయినగాని కఠిన తపస్సులే చేసినగాని | |కర్మ | |

In plain words

Is it in your power to cross karma, O man? Is it in your power to cross karma? Dip it in a little spring, or fill it from the seven seas, the water is only as much as the pot; want as you may, more will not come. (Karma) Does a rich man not turn beggar in a trice? Does a scholar not turn beast in a moment? Can a stick not turn snake and bite? Karma is the cause; karma itself is the root. (Karma) However much strength of arm you show, however you preen yourself a hero, becoming a rope through your nose, it drags you forward; that very nose-rope is karma. Though you read the great texts, though you worship the family deities, though you go off to the deep forests, though you do the hardest tapas, (Karma)

Also read

కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా. ।కర్మ। ఘనపాఠంబులు చదివినగాని కుల దేవతలను కొలచినగాని కారడవులకే పోయినగాని కఠిన తపస్సులే చేసినగాని ।కర్మ।

కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా ధనికుడు తృటిలో బికారి కాడా - పండితుడింతలో పశువై పోడా కఱ్ఱే పామై కరవను రాదా - కర్మహేతువు కర్మే మూలము ॥కర్మ॥ చిన్న చెఱువులో ముంచిననైనా - ఎన్ని సముద్రముల్ ముంచిననైన కడవెంతోరా నీరంతేరా - కావాలన్నను ఎక్కువ రాదుర ॥కర్మ॥ ఘనపాఠంబులు చదివిన గాని - కుల దేవతలను కొలచిన గాని కారడవులకే పోయినగాని - కఠిన తపస్సులే చేసినగాని ॥కర్మ॥ భుజ బలమెంతో చూపినగాని - మొనగాడనుచు మురిసిననైన ముక్కుకు త్రాడై ముందుకు లాగే - … కర్మరా ॥కర్మ॥

కారడవులకే పోయినగాని కఠిన తపస్సులే చేసినగాని కడకు యెంతనో అంతనే.