ఏలా నిరాశ పర్తీశుండుండా ఏలా నిరాశసాయీశుండుండ | |ఏలా | |పాలించు స్వామి నీ ప్రక్కన నిలబడిఆలకించుచూ నీకు దాపుగనుండగ | |ఏలా | |తల్లి బిడ్డలు కూడి వేళవేళలయందుసాయినాధుని పూజ సలుపుచునుండగ | |ఏలా | |దీవించు దేవుడు నీ దిక్కైయుండగదీన చింతలేలా దిగులొందకె మనసా | |ఏలా | |పారమార్థికములలో పడరాని బాధలలోపడుచున్న భక్తులకు పట్టుకొమ్మైయుండ | |ఏలా | |ప్రేమించు సాయి నీ ప్రాపైయుండగపశ్చాత్తాపములలో పడబోకు ఓ మనసా | |ఏలా | |
In plain words
Why despair, while the Lord of Parti is here? Why despair, while Lord Sāi is here? (Why …) While the Swami who cares for you stands at your side, listening, staying close beside you, (Why …) while mother and children together, hour after hour, keep offering worship to Sāinātha, (Why …) while the God who blesses is your refuge, why such forlorn cares? Do not be downcast, O mind. (Why …) In things of the spirit, in sorrows none should suffer, while He is a branch to hold for the devotees who are falling, (Why …) while Sāi, who loves you, is your support, do not fall into regrets, O mind. (Why …)