The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 32

బుద్ధి చెప్పెద రావణా! ఈ లంక నీకింక లేదుర దుర్గుణాబుద్ధి చెప్పెద వినుము నీవిక సద్దుసేయక నాదు పలుకులుబుద్ధికిని యోచించక చావుకు బద్ధుడైతివి పాపమతివై |బుద్ధి |లోకములకు తల్లిరా! ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరాలోకమాతను తెచ్చి యిప్పుడు పాతకమునకొడిగట్టుకుంటివిఏక శరమున నీదు శిరములు ఏకమారుగ త్రుంచు రాముడు |బుద్ధి |సీతతొ భాషించితి రాముల చేతి ముద్దుటుంగరమందించితిపాతకుడ! నీ వనముగాచిన పలు రాక్షసవీరులజంపితికోతినంచు నాతో పోరి యమపురి పాలాయె దైత్యులు |బుద్ధి |

In plain words

I give you good counsel, Rāvaṇa: this Laṅkā is yours no longer, you of evil ways! I give you good counsel: listen now to my words and make no stir; taking no thought with your mind, you have bound yourself to death, your mind set on sin. (I give you…) She is the Mother of the worlds, friend! This Sītā, look, is a mother to you; having brought the world's Mother here, you have now taken sin upon yourself; with a single arrow Rāma will strike off your heads all at once. (I give you…) I spoke with Sītā; I gave her the precious ring from Rāma's hand; sinner! I killed the many demon warriors who guarded your grove; the demons who fought me, taking me for a monkey, went off to Yama's city. (I give you…)