నీ పది తలలు వూడే తీరు నీవిప్పుడు చేసె దర్బారు చూడుయిది కదా నేను చూడవలెనని యింద్రజిత్తు చేత చిక్కితిపదే పదే నీకేల చెప్పుదు ప్రాణములు నీసొమ్ము కాదురా
In plain words
See the court you hold now, the way your ten heads will fall; was it not to see this that I let myself be caught by Indrajit? Why should I tell you again and again? Your life is not your own;