రార మా ఇంటిదాక రార మా ఇంటిదాకరఫువీర సుకుమార నే మ్రొక్కెద | |రార | |రారా దశరథకుమారా నన్నేలుకోరా నే తాళలేరా | |రార | |
In plain words
Come, come to our home; come, come to our home; O gentle youth, hero of the Raghus, I bow before You. (Come) Come, son of Daśaratha, take me into Your keeping; I can endure no more. (Come)