Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1989
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
35
Keep
శ్రీరామా రమణి మనోహర ఆశ్రీతజన శుభకర శ్రీరామా రమణి మనోహర
వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస భవపాశముల ద్రుంచి మనోల్లాసమివ్వరా
భాసురకళ్యాణపురవాసుడౌచు శేషగోపదాసుని బ్రోచేటి జగదీశ హృషికేశవేగ శ్రీరమారమణీమనోహరా
సందుగొందులందు మరి అందరందు నీవె ఆనందమొందుచుందువని విందు శ్రీధరా
ఇందువదన సురేంద్ర బృందవంగి దశరర విందా నిత్యానంద గోవింద వేగా బ్రోవరర
శ్రీరమారమణీమనోహరా
మేటియౌత్రి కుటపీటసాటి అగు యేటిరాజుపేటనేలుచున్న కపటనాటకాధార
అటపాటల మృదుమాటలచేత భోజరాజు మాటికి పిలిచిన పలకవేటికి శ్రీవంకటేశ
శ్రీరమారమణీమనోహరా!!
36
Keep
రార మా ఇంటిదాక రార మా ఇంటిదాక
రఫువీర సుకుమార నే మ్రొక్కెద | |
రార | |
రారా దశరథకుమారా నన్నేలుకోరా నే తాళలేరా | |
రార | |
Previous
←
1988
Next
1990
→