శ్రీరామా రమణి మనోహర ఆశ్రీతజన శుభకర శ్రీరామా రమణి మనోహరవాసుకి శయన శ్రీనివాస చిద్విలాస భవపాశముల ద్రుంచి మనోల్లాసమివ్వరాభాసురకళ్యాణపురవాసుడౌచు శేషగోపదాసుని బ్రోచేటి జగదీశ హృషికేశవేగ శ్రీరమారమణీమనోహరాసందుగొందులందు మరి అందరందు నీవె ఆనందమొందుచుందువని విందు శ్రీధరాఇందువదన సురేంద్ర బృందవంగి దశరర విందా నిత్యానంద గోవింద వేగా బ్రోవరరశ్రీరమారమణీమనోహరామేటియౌత్రి కుటపీటసాటి అగు యేటిరాజుపేటనేలుచున్న కపటనాటకాధారఅటపాటల మృదుమాటలచేత భోజరాజు మాటికి పిలిచిన పలకవేటికి శ్రీవంకటేశశ్రీరమారమణీమనోహరా!!
In plain words
O Enchanter of the heart of lovely Śrī Ramā, bringer of good to those who take refuge in You, O Enchanter of the heart of lovely Śrī Ramā! You who recline on Vāsuki, Śrīnivāsa, whose play is Consciousness, cut the bonds of worldly existence and give my mind delight! Dwelling in radiant Kalyāṇapura, Lord of the universe who protects Śeṣagopadāsa, Hṛṣīkeśa, come quickly, O Enchanter of the heart of lovely Śrī Ramā! In every lane and corner, and in everyone, it is You alone who dwell in joy, so I hear, O Śrīdhara! Moon-faced One, whose lotus feet the hosts of the gods and Indra worship, Nityānanda, Govinda, come quickly and protect me! O Enchanter of the heart of lovely Śrī Ramā! Peerless One on the seat of Trikūṭa, who can equal You? You who rule the king's town by the river, You who uphold the play of guile, with games and songs and gentle words Bhojarāja calls You again and again: why do You not answer, Śrī Veṅkaṭeśa? O Enchanter of the heart of lovely Śrī Ramā!