The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 46

దయచేత ధన్యులు కావలెరా ఎంతటివారు | |దయ | |అసురుడైన భూసురుడైన అఖండ తెలివిగలవాడైన | |దయ | |విద్య నేర్చి వాదాడినగాని పద్యములెంతో పాడినగానికొండగుహలలో నుండినగాని కూర్చుని జపములు చేసినగాని | |దయ | |యోగాభ్యాసము చేసినగాని భాగవతాదులు చదివినగానిబాగుగ గెడ్డము పెంచినగాని పట్టెనామములు పెట్టినగాని | |దయ | |ముక్కుమూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలచియుండినవెక్కివెక్కి ఏడ్చినగాని మొరలిడినను నీకు కరుగదు మనసు | |దయ | |కాషాయ వస్త్రము వేసినగాని కంఠమాల ధరియించినగానిగడగడమని జపమాల తిప్పిన కడకు నీయొద్దకు రావలె బాబా | |దయ | |భక్తితో మిమ్ము గొలిచినగాని పుట్టపర్తికే వచ్చినగానిపూజలు బాగా చేసినగాని పుడమియంతయును తిరిగినగాని | |దయ | |

In plain words

It is by grace that one must be blessed, friend, however great one may be. (By grace…) Be he a demon, be he a brāhmin, be he of boundless cleverness. (By grace…) Though one learns and argues, though one sings verses beyond counting, though one lives in mountain caves, though one sits and does japa, (By grace…) though one practises yoga, though one reads the Bhāgavatam and the like, though one grows a fine beard, though one paints broad nāmam marks, (By grace…) though one holds one's nose and does japa, though one stands long, bowing low, though one sobs and sobs, though one cries out, Your heart will not melt. (By grace…) Though one puts on the ochre robe, though one wears a necklace of beads, though one spins the japa beads with a clatter, in the end one must come to You, Bābā. (By grace…) Though one worships You with Bhakti, though one comes to Puttaparthi itself, though one does pūjās well, though one wanders the whole earth, (By grace…)

Also read

కంఠమాల ధరియించినగాని గడగడమని జపమాల తిప్పిన కడకు యెంతనో అంతనే

దయచేత ధన్యులు కావలెరా ఎంతటివారైనా అసురుడైన భూసురుడైన అఖండ తెలివిగలవాడైన ॥దయ॥ విద్య నేర్చి వాదాడినగాని పద్యములెంతో పాడినగాని కొండగుహలలో నుండినగాని కూర్చుని జపములు చేసినగాని ॥దయ॥ యోగాభ్యాసము చేసినగాని భాగవతాదులు చదివినగాని బాగుగ గెడ్డము పెంచినగాని పట్టెనామములు పెట్టినగాని ॥దయ॥ ముక్కుమూసి జపమాచరించిన మొక్కుచు బాగా నిలచియుండిన వెక్కివెక్కి ఏడ్చినగాని మొరలిడినను నీకు కరుగదు మనసు ॥దయ॥ కాషాయ వస్త్రము వేసినగాని కంఠమాల ధరియించినగాని గడగడమని జపమాల తిప్పిన కడకు నీయొద్దకు రావలె బాబా ॥దయ॥ భక్తితో మిమ్ము గొలిచినగాని పుట్టపర్తికే వచ్చినగాని పూజలు బాగా చేసినగాని పుడమియంతయును తిరిగినగాని ॥దయ॥