The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 53

రారే చూడగ పోదాము రాముని పెండ్లిశ్రీలు మించిన దిక్కుటాలువింతల బంగళాలు ముత్యపు తోరణాలుమూలల కిటికిటీలు వజ్రాల తలుపులుతాపిన నీలాలు నీలాలు వేయార్లునూరార్లు బజార్లుస్త్రీలకెక్కువ భూషణాలు ఉత్తర ద్వారాలుసీతకు రాముడు సూత్రము కట్టుతాడుఇద్దరినొక్క ఈడుజోడుగ కూర్చినాడుసీతకు తగువాడు శ్రీరాముడు | |రారె | |మంచిమగల కడనుంచి సిగ్గున తలవంచివశిష్ఠు రప్పించి ఖడ్గములు తెప్పించిదూలాలపై గుప్పించి యిప్పించిరప్పించి మెప్పించి | |రారె | |

In plain words

Come, let us go to see Rāma's wedding! Splendour surpassing all on every side; mansions full of wonders, arches strung with pearls, windows at the corners, doors of diamonds, sapphires inlaid, sapphires by the thousand, bazaars by the hundred; jewels in plenty on the women, gateways to the north; Rāma ties the wedding thread for Sītā; he has joined the two as a well-matched pair; Śrī Rāma is the match for Sītā. (Come …) Set beside her fine bridegroom, she bows her head in modesty; sending for Vasiṣṭha, sending for swords, heaping them on the beams, bestowing them, summoning, and winning praise. (Come …)

Also read

మించి మగల కడనుంచి సిగ్గున తలవంచి వసిష్ఠు రప్పించి, ఖడ్గములు తెప్పించి గుఱ్ఱాలపై గుప్పించీ, గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించి ॥రారే॥

రారే చూడగ పోదాము రాముని పెండ్లి x 2 రారే చూడగా పోదాం భక్తులందరు చేరి గురు భద్రా గోత్రాధీశుని పేలి రారే చూడగ పోదాము శ్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిటికిటీలు వజ్రాల అరుగులు తాపిన నీలాలు నీలాలు వేయార్లు బజార్లు నూరార్లు రారే చూడగ పోదాము రాముని పెండ్లి x 2 స్త్రీలకెక్కువ భూషణాలు ముందర దర్బర్లు సీతకు రాముడు సూత్రము కట్టుతాడు ఇద్దరినొక్క ఈడుజోడుగ కూర్చినాడు సీతకు తగువాడు శ్రీరాముడు రారే చూడగ పోదాము రాముని పెండ్లి x 2 మించి మగల కడనుంచి సిగ్గున తలవంచి వశిష్ఠు రప్పించి ఖడ్గములు తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి యిప్పించి మెప్పించి రప్పించుట ||రారె||

స్త్రీల కెక్కువ భూషణాలు ముందర దర్బార్లు సీతకు రాముడు సూత్రము గట్టుతాడు ఇద్దరి నొక్క ఈడు జోడుగ కూర్చినాడు సీతకు తగువాడు శ్రీరాముడు ॥రారే॥