The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 52

పాట పడుమా కృష్ణా! పలుకు తేనెలొలుకునటులమాటలాడుమా ముకుంద మనసు తీరగా....వేదసారమంత తీసి నాద బ్రహ్మముగాను మార్చివేణువందు తిరుగబోసి గానరూపముగను మార్చి |పాట |పాట పడుమా కృష్ణా! పలుకు తేనెలొలుకునటులమాటలాడుమా ముకుంద మనసు తీరగా…శృతిలయాదులన్నీ గూర్చి యతులు నిన్ను సన్నుతించసతమత హృదయాంతరంగా సమ్మతించు శరణాగతిపాట పడుమా కృష్ణా! పలుకు తేనెలొలుకునటులమాటలాడుమా ముకుంద మనసు తీరగా…సమ వేదం సారా సంగీత సాహిత్య మలరావేణుగాన విలోలనీవు మురళీగాన విలోద సాయి

In plain words

Sing a song, O Kṛṣṇa! so that honey drips from Your words, speak to me, Mukunda, to my heart's content.... Drawing out the whole essence of the Vedas, turning it into Nādabrahman, pouring it back into the flute, turning it into the form of song. (Sing a song…) Sing a song, O Kṛṣṇa! so that honey drips from Your words, speak to me, Mukunda, to my heart's content… Bringing together pitch and rhythm and all the rest, so that the ascetics may praise You, O Dweller within the troubled heart, accept our Śaraṇāgati. Sing a song, O Kṛṣṇa! so that honey drips from Your words, speak to me, Mukunda, to my heart's content… O essence of the Sāmaveda, flowering of music and poetry, You who delight in the song of the flute; Sai, who revels in the music of the muraḷī.

Also read

పాటపాడుతూ కృష్ణా పలుకు తేనెలొలుకు నటుల మాటలాడుమా ముకుంద మనసు తీరగా ॥పాట॥ వేదసారమంత తీసి నాద బ్రహ్మముగను మార్చి వేణువందు తిరుగబోసి గానరూపముగ మార్చి ॥పాట॥

పాట పాడుమా కృష్ణా! పలుకు తేనెలొలుకు నటుల మాటలాడుమా ముకుంద! మనసు తీరగా.... ॥పాట॥ వేదసారమంత తీసి నాదరూపముగను మార్చి వేణువందు తిరుగబోసి గానరూపముగను మాకు. ॥పాట॥

“పాటపాడుమా కృష్ణా! పలుకు తేనెలొలుకునటుల మాటలాడుమా ముకుంద మనసు తీరగా వేదసారమంత తీసి నాదబ్రహ్మముగను మార్చి వేణువందు తిరుగబోసి గానరూపముగను మార్చి పాట పాడుమా కృష్ణా....”

వేదసారమంత తీసి నాదబ్రహ్మముగను మార్చి వేణువందు తిరుగబోసి గానరూపముగను మార్చి పాట పాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకునటుల మాటలాడుమా ముకుంద మనసు తీరగా...

వేదసారమంత దీసి నాదబ్రహ్మగను మార్చి వేణువందు తిరుగబోసి పలుకు తేనె లొలుకునటుల పాటపాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకునటుల మాటలాడుమా ముకుంద మనసుతీరగా.