Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1996
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
53
Keep
రారే చూడగ పోదాము రాముని పెండ్లి
శ్రీలు మించిన దిక్కుటాలు
వింతల బంగళాలు ముత్యపు తోరణాలు
మూలల కిటికిటీలు వజ్రాల తలుపులు
తాపిన నీలాలు నీలాలు వేయార్లునూరార్లు బజార్లు
స్త్రీలకెక్కువ భూషణాలు ఉత్తర ద్వారాలు
సీతకు రాముడు సూత్రము కట్టుతాడు
ఇద్దరినొక్క ఈడుజోడుగ కూర్చినాడు
సీతకు తగువాడు శ్రీరాముడు | |
రారె | |
మంచిమగల కడనుంచి సిగ్గున తలవంచి
వశిష్ఠు రప్పించి ఖడ్గములు తెప్పించి
దూలాలపై గుప్పించి యిప్పించి
రప్పించి మెప్పించి | |
రారె | |
54
Keep
రామా నీ దయ రాదా ఆనందనిలయా రామా నీ దయ రాదా
ముందు జన్మాంతర ఫలమేమందు మాతుపితబంధు
నీవనుచు నమ్మియుందు దయాసింథోరామా
55
Keep
కృష్ణా ఎందున్నావో ఏల యిటురావో
నన్ను ఇటులేల చేతువు కృష్ణా
ఎందున్నావో ఏల ఇటురావో
దయరాదా ఈదాసిపై కృష్ణా దయరాదా ఈదాసిపై.
56
Keep
నారాయణ భజ నారాయణ్
తన్ మన్ రంజన భవ భయ భంజన
అసుర నిఖండన నారాయణ్
నారాయణ భజ నారాయణ్ ॥
నా ॥
57
Keep
మత్స్యకూర్మవరాహనరహరివామన్కో అవతార్కియా
పరశురామ ఔర్ రామకృష్ణ బల్ దుష్టోంకో సంహార్కియా
హే అవతారి లీలాధారి కుంజవిహారి నారాయణ్ |
నారా |
భజనసే మన్కో సజన సునాకర్ భక్తిమార్గ దిఖలాదియా
సాయిభజనసే భవసాగర్ తారణ్ భీ సిఖలాదియా
పతితోద్ధారి పర్తివిహారి హే గిరిధారి నారాయణ్ |
నారా |
58
Keep
అడుగుదాట కదలనివ్వను
నాకభయమివ్వక నిన్ను విడవను |
రామ |
59
Keep
ఏలపగాయె ఏలపగాయె ప్రభో మనకు యిటు ఏలపగాయె
విషమాయేప్రేమ మసియాయె మనసు వ్యధయే
60
Keep
అర్ధరాత్రివేళలో నీకు యితరులయిండ్లలో ఏమి పనిరా
నిద్రపోవు స్త్రీలజడలను కట్టి పరిగెత్తి వచ్చినావట!
కృష్ణా! విడువుమురా...
61
Keep
దేవునికి పెట్టవలెనని తెస్తూఉంటే
దేవుడేమో కొట్టిపోతే తెలియక నామీద వైచిరి
తల్లీ తెలియవే తల్లి తెలియవే!
62
Keep
పొద్దుపోక ఊరివారి సుద్దులంటే మీరు సిద్ధమౌదురే శ్రద్ధతోడ
ముద్దుముద్దుగాను భగవత్ ముచ్చటల్ చెప్పునప్పుడు
ఒద్దికగనుండరేల ఓ చెవులా? మీరు ఒద్దికగనుండరేల ఓ చెవులా?
63
Keep
పనిలేని శునకమువలె పరుగిడి
వగర్చుచు తిరుగుదురే
క్షణమైన దైవసన్నిధి నిలువగ
కడు కష్టమా ఓ పాదములా!
Previous
←
1995
Next
1998
→