కోట ఏడు చుట్టురా కోటలోపల తోటరాతోటలోకి పోదమంటే దారి తెలియదు ఎట్లరారామభజన చేయరా రాజ్యమంతా వెలగురా!సారమైనది చమరురా సత్యమైనది వత్తిరావెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరూ రారురారామభజన చేయరా రాజ్యమంతా వెలుగురా!పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరాపాటు తప్పి పట్టు విడిచితె పరబ్రహ్మమె చేరురా!రామభజన చేయరా రాజ్యమంతా వెలుగురా!
In plain words
The fort has seven walls round it, my friend; inside the fort is a garden, my friend; if we would go into the garden, we do not know the way: how, then, my friend? Do Rāma's bhajan, my friend: the whole kingdom will shine! The essence is the oil, my friend; Satya is the wick, my friend; when the light is spent, no one goes along with you, my friend. Do Rāma's bhajan, my friend: the whole kingdom will shine! The tree is the sturdy thing, my friend; the branch is the firm hold, my friend; miss your footing, let go your hold, and you reach Parabrahman itself, my friend! Do Rāma's bhajan, my friend: the whole kingdom will shine!