The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 66

రామా కోదండరామా రామా పట్టాభిరామారామా కల్యాణరామా రాఘవా...రామా సీతాపతి రామా నీవే గతిరామా నీకు మ్రొక్కితి రామా నీ చేజిక్కితి ॥రామా ॥రామా నాకెవరు తోడు రామా క్రీగంట చూడురామా నేను నీవాడు రామా నాతో మాటాడు ॥రామా ॥రామా నీదొక్కమాట రామా నాకొక్క మూటరామా నీ పాటే పాట రామా నీ బాటే బాట ॥రామా ॥రామా నామమే మేలు రామా చింతనే చాలు...

In plain words

Rāma, Rāma of the Kodaṇḍa bow; Rāma, Rāma crowned king; Rāma, Rāma the bridegroom; O Rāghava... Rāma, Lord of Sītā; Rāma, You alone are my refuge; Rāma, I have bowed to You; Rāma, I am in Your hands. (Rāma) Rāma, who is there to stand by me? Rāma, look at me from the corner of Your eye; Rāma, I am Yours; Rāma, speak with me. (Rāma) Rāma, one word of Yours; Rāma, to me a bundle of treasure; Rāma, Your song is the only song; Rāma, Your path is the only path. (Rāma) Rāma, the Name alone is best; Rāma, thinking of You is enough...