Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1998
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
64
Keep
ఆకాశామల గాత్రం దైవం తారాశశి రవి నేత్రం దైవమ్
వ్యాపక పవన శ్వశితం దైవం పారావార స్వేదం దైవమ్
65
Keep
కోట ఏడు చుట్టురా కోటలోపల తోటరా
తోటలోకి పోదమంటే దారి తెలియదు ఎట్లరా
రామభజన చేయరా రాజ్యమంతా వెలగురా!
సారమైనది చమరురా సత్యమైనది వత్తిరా
వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరూ రారురా
రామభజన చేయరా రాజ్యమంతా వెలుగురా!
పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరా
పాటు తప్పి పట్టు విడిచితె పరబ్రహ్మమె చేరురా!
రామభజన చేయరా రాజ్యమంతా వెలుగురా!
Previous
←
1996
Next
2001
→