The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 75

“భూమిని దున్ని విత్తులు నాటి పంటలు పండిస్తేవీరు మేడలనుండి మెట్లే దిగక మ్రింగి కూర్చుంటేఅన్నము వీరిది, అంబలిగంజి వారిది!దేవుడిచ్చిన ధరణిరా ఇది ఎవడి అబ్బ సొమ్ము?వారికి లేని హక్కులు వీరికెట్లు కలిగె?బలవంతులమని పైబడ వస్తే భగవంతుడే లేడా?”

In plain words

“When they plough the land, sow the seeds and raise the crops, and these, without coming down even the steps of their mansions, sit and gulp it down: the rice is these men's, the gruel is theirs! This is the earth God gave; whose father's property is it? How did these come by rights those others do not have? If they fall upon them, saying ‘We are the strong’, is there no God at all?”