Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 2008
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
73
Keep
నారదుడు తంబుఱ మీటగ
జటాజూటములు శిరమున మెరయగ
త్రిశూలంబును త్రిప్పుచు హరుడు
తథిం తథిం తథి తథి తక్కయనుచు
74
Keep
సరస్వతీ వీణా మీటగ
పురందరుడు వేణూవూదగ
హరి మృదంగము వాయింపగ
ధిమీధిమీ ధిమిధిమి తక్కయనుచు
75
Keep
“భూమిని దున్ని విత్తులు నాటి పంటలు పండిస్తే
వీరు మేడలనుండి మెట్లే దిగక మ్రింగి కూర్చుంటే
అన్నము వీరిది, అంబలిగంజి వారిది!
దేవుడిచ్చిన ధరణిరా ఇది ఎవడి అబ్బ సొమ్ము?
వారికి లేని హక్కులు వీరికెట్లు కలిగె?
బలవంతులమని పైబడ వస్తే భగవంతుడే లేడా?”
Previous
←
2007
Next
More of His songs
→