ఎంత కాలమీ బాధల్ కృష్ణా! ఎందుకోసమీ గాథల్న్యాము లేదా మాతో వాదా మాపై కరణయె రాదామీ గోపికలు మేమవునా కాదా? కించపరచ మర్యాదా! | |ఎంత | |
In plain words
How long these sorrows, Kṛṣṇa! For what are these tales? Is there no justice? A quarrel with us? Will no compassion come upon us? Are we Your gopīs or not? Is it fitting to belittle us! (How long …)