The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 78

ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడీరాతిని బలు ప్రీతిని ధర నాతిగ జేసినసీతాధినాధుడైన శ్రీరామచంద్రనామ | |ఎంత | |పోవును దుర్భావము రాబోవు సద్భావముల్ద్రావంగ ద్రావగన్ పాపమెల్ల బాపగన్చక్కెరకో నిక్కము బల్ మెక్కెద మదమెక్కగన్గ్రుక్కంగ గ్రుక్కగన్ కోదండ రామనామ | |ఎంత | |దక్షిణ పరీక్షణ ఉపేక్ష చేయజాల నాపక్షీంద్ర వాహుడైన పట్టాభిరామనామ.. | |ఎంత | |

In plain words

How sweet it is! All of you, take it in: He who, with great love, made the stone upon the earth a woman, the Name of Śrī Rāmacandra, Lord of Sītā. (How sweet …) Ill feeling departs, good feelings come as you drink and drink, washing away all sin; is it sugar? Truly, I shall eat my fill until I am drunk with it, gulp upon gulp, the Name of Kodaṇḍa Rāma. (How sweet …) He who cannot be indifferent to the protection of His own, the Name of Paṭṭābhirāma, who rides on the king of birds. (How sweet …)