The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 93

తైతై తైతై తైబొమ్మా!దీని తమాష చూడర మాయబొమ్మ!ఖ్యాతిగ దీనికి ముందువెన్కగలకథ వివరింతును విను జీవా! | |తై తై | |మాతృగర్భమున మలమూత్రములరోతల నీవు రోదింపప్రీతిగ వీరలు పేరంటమ్ములుచేతురిదెంతటి చిత్రమురా! | |తై తై | |పుట్టితి మతి కోల్పోయితి దుర్గతిపుట్టితినని నేనేడువగాఅట్టే నవ్వుచు నానందించెదరిట్టి వీరు నీకెవరయ్యా? | |తై తై | |మసిలో మట్టిన మలమూత్రములన్మసలుచు సిగ్గను మాటయె లేకపసిపాపడవై ఏడ్చుచు లేచుచుదినమొక నాటకమాడవకొ. | |తై తై | |తోడి వారలతొ కూడియాడుచువేడుకతో పలు విద్యలు నేర్చుచుచూడచూడగ చోద్యపు కళతోఎడేడునకు ఎదిగే బొమ్మా. | |తై తై | |సతియని పతియని సరస భావమునజత జేరుచు సంసార రంగమునఅతి కౌతుకమున నంతకన్ననికఅన్యము లేదని ఆడితిరే | |తై తై | |బొమ్మను బొమ్మను పొందు పరచి పలుబొమ్మలు సేయుర బ్రహ్మయ్యనమ్ముటవన్నియు నావేయని థింథిమ్మని వానితొ నాడుదుగా | |తై తై | |ధనము గూర్చునెడ దాచిపెట్టునెడదానిబెంచ నది చనినపుడున్తనువుతోడ నీ మనసుతోడ నీతాండవమెన్నగ తరమౌనా | |తై తై | |కామము, క్రోథము గట్టి కోలగాతామసంబు ముకుదాడులుగాగన్కామినియున్ కనకంబు చేతిలోగంగిరెద్దులై గంతులు వేసే | |తై తై | |సాగుచున్నదని లోగిన వారినిసంకట పెట్టుట సంతసమా?ఈగ కాలియంతె వికటించిననీ గతి తైతకలే కదా! | |తై తై | |ఉరిమి చూచుచును కరములూచుచునుఒడలెరుగని శవమొందుచునుఅరచుచునెగురుచు అందరు నవ్వగఆగ్రహమను దయ్యము పట్టిన | |తై తై | |చదువెందులకని సంగతి మరచిఉదర పూర్తికై ఉరుకులెత్తుచుఎదుటి గొప్ప సహింపకేడ్చుచుసతమతమయ్యే చదువుల బొమ్మా | |తై తై | |గుట్టుగ నీ చెడుకోర్కె చెల్లెననిలొట్టలు కొట్టకు రోరన్నాచిట్టా రాసే చిత్రగుప్తు కండ్లెటుల గంతలు కట్టుదురా! | |తై తై | |అందము ప్రాయము ఇంద్రియశక్తియుఉందని నిక్కకురోరన్నాముందున్నదిరా తొందరలోనేముసలితనమ్మను ముసుళ్ళ పండుగ | |తై తై | |మసలలేవు కనుమసకలు మోమునముడతలు పడె తల నెరిసెనుగాముసలి కోతియని పసివారలు నిన్ముసిముసి నవ్వగ కసరే బొమ్మా | |తై తై | |చచ్చు దాక సంసార చింతలోపుచ్చిన లాభము వచ్చేనా!అచట నీ యమయాతన కడ్డమువచ్చేదేదిర పిచ్చయ్యా? | |తై తై | |బుఱ్ఱుమనుచు జీవుండను పిట్టబుట్టబొమ్మను విడిపోగాబిఱ్ఱుగ నీల్గిన కఱ్ఱ బొమ్మ యిదిబఱ్ఱున బయటకి పట్టి లాగే | |తై తై | |పంచభూత సంభవమౌ మేనికిపంచత్వము ప్రాప్తించు కదా!వంచితుడై నాదంచు దీనికైవాంఛగొంచు దుఃఖించే జీవా! | |తై తై | |బంధువులందరు వాకిటి దాకనువల్లకాటికిని వత్తురుగాబంధమణచి నిను బాయని ఆపద్బంధువు భగవన్నామమెరా! | |తై తై | |నమ్ముకొనకు నిత్యమ్మని దేహముపుట్టి ముంచునది నట్టేటన్తుమ్మునంతలో తూలిపోవునీతొమ్మిది తొఱ్ఱల తోలుబొమ్మ | |తై తై | |ఆపదలన్ సౌఖ్యములందునఏపుమీరగా ఏడ్చుచు నవ్వుచుఆ పరమేశ్వరునానతి మేరకుఆడే భోగము తాపా బొమ్మా | |తై తై | |ధర్మకర్మ సూత్రంబులకొని నిన్తానాడింపగ దైవంబుమర్మమెరుంగక మాయేటందువుమాధవుచేతి కీల్మొమ్మా | |తై తై | |తరతరమును సుస్థిరమనిపించునుపరమావస్థల పాలుచేయుచుమరునిమిషంబిది మరుగున పడురాపరమాత్ముడు సల్పిన మాయ బొమ్మ | |తై తై | |చెట్టైపుట్టై చీమైదోమైచిలుకై కొండచిలువయునైపుట్టుచు గిట్టుచు కొట్టుకొనుచుగట్టే వెతకని కర్మజీవా! | |తై తై | |అరుదుగ దొరికెను నరజన్మంబిదిఅరనిముసము వృధా పరుపకురాతెరువు నెరుగు చని పరమాత్ముని గనిచిరసుఖమొందర చింతాజీవా! | |తై తై | |నీ యదృష్టమున సాయికృష్ణుడైఆ యఖిలేశుండగుపడురాహాయిగ సత్యసాయినాత్మలోఅరయుచు నిను నీవే ఎరుగుమురా | |తై తై | |నీటుగ మాటలు కోటి పల్కినానీ కడుపింతయు నిండదురాసూటిగ నాత్మజ్యోతిని కన్ననెఆటవిడుపు నీకగునయ్యా | |తై తై | |వ్యర్థంబగు నీ వెఱ్ఱి బఱ్ఱకథవిని అజ్ఞానము వీడుము జీవాసార్థక సత్యసాయి బుఱ్ఱకథకని ప్రజ్ఞానము గొనరన్నా | |తై తై | |

In plain words

Tai tai, tai tai, tai, little puppet! See the fun of it, you puppet of Māyā! The story of what comes before it and after it, in full, I shall unfold; listen, O jīva! (Tai tai…) In the mother's womb, amid filth and urine, while you wailed in that loathsomeness, these people, delighted, hold festive gatherings; what a wonder this is! (Tai tai…) 'I am born; I have lost my wits; into a wretched lot I am born,' so I wept; and laughing away, they make merry; who are such people to you, sir? (Tai tai…) In grime, smeared with filth and urine, moving about without a word of shame, a little babe, crying and getting up, do you not play a new drama every day? (Tai tai…) Joining in play with your companions, learning many arts with delight, with a charm wondrous to behold, year by year you grow, O puppet! (Tai tai…) As wife, as husband, in fond feeling, pairing up on the stage of saṃsāra, with great eagerness, 'than this there is nothing else,' so you played! (Tai tai…) Joining doll to doll, many dolls does Lord Brahmā make; believing them all to be yours, you go 'thiṃ thiṃ' and dance along with them! (Tai tai…) When you gather wealth, when you hoard it, when you make it grow, and when it goes, with your body and with your mind, can anyone count the steps of your tāṇḍava? (Tai tai…) With lust and anger as the stout sticks, with tamas as the nose-ropes, with woman and gold holding you in hand, you caper about like the decorated performing bulls! (Tai tai…) Thinking your will prevails, to those who bow to you to bring trouble: is that a joy? If so much as a fly's leg goes awry, your fate is but tai taka, is it not! (Tai tai…) Glaring, waving your arms, like a corpse that knows nothing of its body, shouting and leaping while everyone laughs, when the ghost called rage has seized you! (Tai tai…) Forgetting what learning is for, running about to fill the belly, weeping, unable to bear another's greatness, harried and harassed, you puppet of learning! (Tai tai…) Thinking your wicked desire was fulfilled in secret, do not smack your lips, brother! Citragupta, who writes up the ledger: his eyes, how will you blindfold them? (Tai tai…) Beauty, youth, the strength of the senses: do not strut because you have them, brother! There lies ahead of you, and soon, the crocodiles' feast called old age! (Tai tai…) You cannot move about; your eyes grow dim; on your face wrinkles have fallen; your hair has turned grey; and when little children, calling you 'old monkey', snigger at you, you snap at them, you puppet! (Tai tai…) Until death, in the cares of saṃsāra, has any gain come to you but rotten gain? There, to bar your torments at Yama's hands, what will come forward, you poor madman? (Tai tai…) When with a whirr the bird called the jīva flies off from the wicker doll, this wooden doll, stretched out stiff, they seize it and drag it out at a stroke! (Tai tai…) For the body born of the five elements the return to the five surely comes! Deceived, calling it 'mine', for its sake you fill with longing and grieve, O jīva! (Tai tai…) All your kinsmen, as far as the door and to the burning ground, will come; the one who cuts away bondage and never leaves you, the kinsman in calamity, is the Name of the Lord! (Tai tai…) Do not trust the body to be eternal; it is a coracle that sinks you in mid-stream; in the space of a sneeze it topples, this leather puppet with nine holes! (Tai tai…) In calamities and in comforts, in full measure, weeping and laughing, in keeping with that Parameśvara's command, you play out pleasure and pain, O puppet! (Tai tai…) Taking up the strings of Dharma and karma, you God Himself makes dance; not knowing the secret, you call it Māyā, you jointed puppet in Mādhava's hand! (Tai tai…) Down the generations it appears firmly fixed, subjecting you to the direst straits; the very next minute it falls out of sight, the Māyā puppet the Paramātma has made! (Tai tai…) As tree, as anthill, as ant, as gnat, as parrot and as python, being born, dying, and buffeted about, O karma-bound jīva, who never seeks the shore! (Tai tai…) Rarely is this human birth obtained; do not waste even half a moment of it; know the way, go, behold the Paramātma, and gain lasting happiness, O anxious jīva! (Tai tai…) By your good fortune, as Sai Kṛṣṇa, that Lord of all has appeared; at ease, seeking Sathya Sai in the Ātma, know yourself by yourself! (Tai tai…) Though you speak a crore of fine words, your belly will not be filled one bit; only when you see the light of the Ātma directly will your play come to its rest, sir! (Tai tai…) This futile, foolish, rambling tale of yours: hear it, and give up ignorance, O jīva; the meaningful burrakatha of Sathya Sai behold, and take hold of Prajñāna, brother! (Tai tai…)

Also read

అందము ప్రాయము ఇంద్రియశక్తియు ఉందని నిక్కకురోరన్నా ముందున్నదిరా తొందరలోనే ముసలితనమ్మను ముసళ్ల పండుగ మసలలేవు కనుమసకలు మోమున మడతలుబడె తలనెరిసె కదా ముసలికోతియని పసివారలు నిను ముసిముసి నవ్వగ కసరే బొమ్మా......

అందము ప్రాయము ఇంద్రియశక్తియు ఉందని నిక్కకురోరన్నా ముందున్నదిరా తొందరలోనే ముసలితనమ్మను ముసుళ్ళ పండుగ బుఱ్ఱుమనుచు జీవుండను పిట్ట బుట్టబొమ్మను విడిపోగా బిఱ్ఱుగ నీల్గిన కఱ్ఱ బొమ్మ యిది బఱ్ఱున బయటకి పట్టి లాగేరు

అందము ప్రాయము యింద్రియశక్తియు ఉందని నిక్కకురోరన్నా ముందున్నదిరా తొందరలోనే ముసలితనమ్మను ముసళ్ల పండుగ...

కనిపించనిదే తినిపించును నీ కర్మలఫలమును మర్మము జీవా తైతై తైతై తైబొమ్మా! దీని తమాష చూడర తోలుబొమ్మ! అందము ప్రాయము ఇంద్రియశక్తియు ఉందని నిక్కకురోరన్నా ముందున్నదిరా తొందరలోనే ముసలితనమ్మను ముసళ్ళ పండుగ ॥తై తై॥ మసలలేవు కనుమసకలు మోమున ముడతలు పడె తల నెరిసెనుగా ముసలి కోతియని పసివారలు నిన్ ముసిముసి నవ్వగ కసరే బొమ్మా ॥తై తై॥

చదువెందులకని సంగతిమఱచి ఉదరపోషణకై ఉరుకులెత్తుచు ఎదుటిగొప్ప సహియింపకేడ్చుచు సతమతమయ్యే చదువుల బొమ్మా తైతై తైతై తై బొమ్మా

తుమ్మునంతలో తూలిపోవు నీ తొమ్మిది తొఱ్ఱల తోలుబొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర మాయ బొమ్మ

తైతై తైతై తైబొమ్మా! దీని తమాష చూడర మాయబొమ్మ! అందము ప్రాయము ఇంద్రియశక్తియు ఉందని నిక్కకురోరన్నా ముందున్నదిరా తొందరలోనే ముసలితనమ్మను ముసుళ్ళ పండుగ ॥తై తై॥

బంధువులందరు వాకిటిదాకను వల్లకాటికిని వత్తురుగా బంధమణచి నిను బాయని ఆప ద్బంధువు భగవన్నామమెరా!

బంధువులందరు వాకిటిదాకను వల్లకాటికిన్ వత్తురుగా బంధమణచి నినుబాయని ఆపద్బంధువు భగవన్నామమెరా!

బంధువులందరు వాకిటిదాకను వల్లకాటికే వత్తురు బంధమణచి నిన్ను బాయని ఆపద్బంధువు భగవన్నామమెరా!

ముందున్నదిరా తొందరలోనే ముసలి తనమ్మను ముసుళ్ళ పండుగ మసల లేవు కనుమసకలు మోమున ముడుతలు బడె తల నెరిసెనుగా ముసలి కోతియని పసివారలు నిన్ ముసిముసి నవ్వగ కసరుకొనే తైతై తైతై తై బొమ్మ దీని తమాష చూడర తోలుబొమ్మ