తాండవ కేళి సల్పెను పరమేశ్వరుడు శ్రీ సాంబ శివుడు తాండవ కేళి సల్పే కుణ్డలీన్ద్ర కంకణుడుసలుగాఢక్కా చేపట్టి ఝాన ఝాన ఝాన ఝాన తక యనుచు తాండవ కేళి సల్పెను…శశికళ మస్తకమున భాసితముగా విభూతి పూసి,విషము గలమునందున మిస మిస మిస మిస మిసాయని మెఱయఁగతాండవ కేళి సల్పెను…శిఖములో మున్నేటి కన్య ముఖములో మూడవ కన్ను సొగసుగా స్ఫటికక్ష మాలలు నిగ నిగ నిగ నిగాయని మెఱయఁగతాండవ కేళి సల్పెను…సరస్వతి వీణ వీదగా పురందరుండు వేణు ఊదగా హరి మృదంగము బయింపగా ధిమి ధిమి ధిమి తక యనుచు తాండవ కేళి సల్పెను…రామా దేవి గీతము పాడగా కమలాక్షుడు తాళము వేయగాఉమా దేవి కావున హరుడు పరి పరి పరి విధములుగ తాండవ కేళి సల్పెను…దేవాది దేవేంద్రములు దేవతా గన్ధర్వా శ్రీలు భావమున జనదుం భోజునూ భాని భాని భాని తక యనుచు తాండవ కేళి సల్పెను….నారదుండు తుంబురు మిటగ జటాజూటమున శిరమున మెఱయఁగత్రిశూలము తో తోకుచు హరుడు తదిమ తదిమ తది తక యనుచుతాండవ కేళి సల్పెను…గౌరీ దేవి జగములనెలాగ గంగా దేవి నదులైపారగా విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగగా అవిఘ్నంబుగా ఆడెను హరుడు తాండవ కేళి సల్పెను…
In plain words
Parameśvara, Śrī Sāmbaśiva, danced the sport of the tāṇḍava; He whose bracelet is the king of serpents danced the sport of the tāṇḍava, taking up the ḍhakka drum in the proper way, to the sound of jhāna jhāna jhāna jhāna taka, He danced the sport of the tāṇḍava… With the crescent moon shining on His brow, smeared with vibhūti, with the poison in His throat gleaming misa misa misa misa misā, He danced the sport of the tāṇḍava… the maiden of the river in His tuft, the third eye in His face, His rosaries of crystal beads gleaming gracefully, niga niga niga nigā, He danced the sport of the tāṇḍava… as Sarasvatī played her vīṇā, as Purandara blew the flute, as Hari played the mṛdaṅga, to the sound of dhimi dhimi dhimi taka, He danced the sport of the tāṇḍava… as the goddess Ramā sang a song, as the Lotus-eyed One kept the time, for Umā Devī, Hara, in manifold, manifold, manifold ways, danced the sport of the tāṇḍava… as the gods, the lords of the gods, the deities and the glorious gandharvas, rapt in feeling, cried bhāni bhāni bhāni taka, He danced the sport of the tāṇḍava… as Nārada plucked his tambura, with His matted locks gleaming on His head, Hara, brandishing His trident, to the sound of tadima tadima tadi taka, danced the sport of the tāṇḍava… as Gaurī Devī ruled the worlds, as Gaṅgā Devī flowed as the rivers, as Vighneśvara moved this way and that, Hara danced without hindrance; He danced the sport of the tāṇḍava…