The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 96

నన్నెలవా సత్య సాయి బాబా కనీట పదాలు కడిగేను బాబాఏ చోట కన్నా నీ రూపమే ఏ నోట విన్న నీ నామమేమంగళ కారమౌ మార్గము చూపా మహిలో వెలచిన శాంతి స్వరూపనన్నెలవా సత్య సాయి బాబా కనీట పదాలు కడిగేను బాబాకన్నీట కెరటాలు అలల తెరల నిను కాచలేకున్నాను కరుణింప మన్నానుతనువు మనసు అర్పింప నున్నను అందుకో అందుకో బాబానన్నెలవా సత్య సాయి బాబా కనీట పదాలు కడిగేను బాబాయెదలో ఏదో వేదన నాకెలా ఈ వింత శోధనమనసారా చేసెను ఆరాధన ఆనందముగా చేతు ఆత్మర్పణనన్నెలవా సత్య సాయి బాబా కనీట పదాలు కడిగేను బాబాబ్రోచేవారెవరురానిను విన ,నిను వినరఘువరా, రఘువరానను బ్రోచేవారెవరురానిను విన రఘువరానీ చరణాం భుజములునేనీ చరణాం భుజములునేవిడజాల కరుణాలవాలబ్రోచేవారెవరురా ఆ ఆచరణం1:ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్యఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్యఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్యనీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమేనీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమేనీ చరణాం భుజములునేనీ చరణాం భుజములునేవిడజాల కరుణాలవాలబ్రోచేవారెవరురా ఆ ఆసీతాపతే నాపై నీకభిమానము లేదాసీతాపతే నాపై నీకభిమానము లేదావాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదాభాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదాభాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదాభాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదానా పాతకమెల్ల పొగొట్టి గట్టిగ నా చెయి పట్టి విదువకనీ చరణాం భుజములునేనీ చరణాం భుజములునేవిడజాల కరుణాలవాలబ్రోచేవారెవరురా ఆ ఆబ్రోచేవారెవరురా ఆ ఆరామ నన్ను బ్రోవర రామ నన్ను బ్రోవర x 3ప్రేమతో లోకాభి రామ నన్ను బ్రోవరా x3.చీమలో బ్రహ్మలో x5 శివకేశవాదులలోచీమలో బ్రహ్మలో x3 శివకేశవాదులలోచీమలో బ్రహ్మలో శివకేశవాదులలోప్రేమమీర కాచిఉన్న రామ నన్ను బ్రోవరపల్లవిరామ నన్ను బ్రోవరా - ప్రేమతో లోకాభిఅనుపల్లవిచీమలో బ్రహ్మలో - శివ కేశవాదులలో,ప్రేమమీర వెలుగుచుండే - బిరుదు వహించిన సీతా,చరణముమెప్పులకై కన్న తావు - నప్పు బడక విఱ్ఱవీగితప్పు పనులు లేక యుండు - త్యాగరాజ వినుత సీతా

In plain words

Will You not take me as Your own, Sathya Sai Baba? With my tears I have washed Your feet, Baba. Wherever I look, it is Your form; from whatever lips I hear, it is Your Name. You have shown the path that brings auspiciousness, O Embodiment of Śānti who came forth on the earth. Will You not take me as Your own, Sathya Sai Baba? With my tears I have washed Your feet, Baba. Behind the waves of my tears, the curtains of ripples, I cannot keep watch for You; I have begged You to show compassion. I am ready to offer body and mind; accept them, accept them, Baba. Will You not take me as Your own, Sathya Sai Baba? With my tears I have washed Your feet, Baba. Some anguish in my heart: why this strange trial for me? With all my heart I have offered worship; joyfully I make the offering of myself. Will You not take me as Your own, Sathya Sai Baba? With my tears I have washed Your feet, Baba. Who is there to save me but You, but You, O Raghuvara, Raghuvara? Who is there to save me but You, O Raghuvara? Your lotus feet, Your lotus feet, I cannot let go, O Abode of compassion. Who is there to save me? Ā ā! Caraṇam 1: O You adored by the Four-faced One and the rest, why this neglect of me, sir? O You adored by the Four-faced One and the rest, why this neglect of me, sir? O You adored by the Four-faced One and the rest, why this neglect of me, sir? take away the care of me who cannot praise Your story, grant me boons, and quickly take away the care of me who cannot praise Your story, grant me boons, and quickly Your lotus feet, Your lotus feet, I cannot let go, O Abode of compassion. Who is there to save me? Ā ā! Lord of Sītā, have You no affection for me? Lord of Sītā, have You no affection for me? You whose feet the Son of the Wind worships, can You not hear my cries? Are You not the Vāsudeva who gloriously saved the King of Elephants? Are You not the Vāsudeva who gloriously saved the King of Elephants? Are You not the Vāsudeva who gloriously saved the King of Elephants? Wipe away all my sin, hold my hand firmly, and never let go. Your lotus feet, Your lotus feet, I cannot let go, O Abode of compassion. Who is there to save me? Ā ā! Who is there to save me? Ā ā! Rāma, protect me; Rāma, protect me. With Prema, O Delight of the worlds, Rāma, protect me. In the ant, in Brahmā, in Śiva, Keśava and the rest, in the ant, in Brahmā, in Śiva, Keśava and the rest, in the ant, in Brahmā, in Śiva, Keśava and the rest, Rāma, who guards all with overflowing Prema, protect me. Pallavi Rāma, protect me, with Prema, O Delight of the worlds; Anupallavi in the ant, in Brahmā, in Śiva, Keśava and the rest, You who shine with overflowing Prema, who bear that title, Lord of Sītā, Caraṇam not running into debt wherever one turns for the sake of praise, not swollen with pride, living free of wrong deeds: Lord of Sītā, praised by Tyāgarāja.