నమో సత్యసాయి బాబానమో సత్య సాయి బాబా నమో సత్య సాయినమో విశ్వ తేజా జ్యోతి స్వరూపాఅరుణ కాంతిలోన అగుపించే నీ మోముఆ మోము కాంచిన అంతరంగము పొంగెఈ నాటి ఈ సుఖము ఏ నాడు పొందముఏ నోము నోచాము ఎప్పుడు కను గొన్నామునమో సత్యసాయి బాబావిరులు తరులు వికసించినవీ, మనసు తనువు పులకించినవీవరుసగ నిలచి వదలము మరచి, తరియించి కోరము నీ చంట నిలచినమో సత్యసాయి బాబా
In plain words
Salutations, Sathya Sai Baba! Salutations, Sathya Sai Baba; salutations, Sathya Sai! Salutations, Radiance of the universe, Embodiment of Light! In the glow of dawn, Your face that shines forth: beholding that face, our hearts overflowed. This happiness of today, on no day before did we gain it; what vow had we kept? When had we ever beheld such a thing? Salutations, Sathya Sai Baba! Blossoms and trees have opened into flower; mind and body have quivered with joy. Standing in a row, we will not leave You, not even in forgetfulness; having crossed over, we ask for nothing, standing by Your side. Salutations, Sathya Sai Baba!