Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 2007
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
70
Keep
దేవుడిచ్చిన ధరణిరా ఇది ఎవడి అబ్బ సొమ్ము?
బలవంతులమని పైబడ వస్తే భగవంతుడు లేడా!
సహోదరత్వము సాధించేటి మహాత్ములే లేరా!
మేలుకొండి, మేలుకొండి, మాయ మరువండి!
71
Keep
నేలను దున్ని విత్తులు నాటి పంటలు పండిస్తే
మీరు మేడలోనుండి మెట్లే దిగక మింగికూర్చుంటే
చాకిరి అంతా మాపాలా, మంచి సౌఖ్యమంతా మీ పాలా?
72
Keep
విషమాయె ప్రేమ మసి ఆయె మనసు
ఏవిధముగా భరియింతునో ....
Previous
←
2006
Next
2008
→