Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Ēkātma Pañcakamu
Script
Tamil
Telugu
Both
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
తన్ను
మఱచి
తనువు
తానై
తలఁచి
ఎన్నియో
జన్మములు
ఎత్తి
తుది
తన్నుఁ
దెలిసి
తానౌట
పలు
దేశ
సంచార
కలన్
మేల్కనుట
కను
2
▾
Meaning
Keep
తాను
ఉండి
తానుగ
తన్నుఁదా
నేను
ఎవఁడు
ఏను
ఉండు
స్థానము
ఎది
అను
వానికీ
నేను
ఎవఁడు
ఎక్కడ
నేను
ఉన్నాను
అన్న
మధు
పానుని
ఈడు
పలుకు
3
▾
Meaning
Keep
తనలో
తనువు
ఉండఁ
దాను
జడమౌ
తనువందు
ఉన్నట్టు
తలఁచు
మనుజుఁడు
చిత్రములో
ఉన్నది
చిత్రమునకు
ఆధార
వస్త్రము
అని
ఎంచు
వాఁడు
4
▾
Meaning
Keep
పొన్నుకు
వేఱుగ
భూషణము
ఉండునే
తన్ను
విడిచి
తనువు
ఏది
తన్నుఁ
దనువు
అను
వాఁడు
అజ్ఞుఁడు
తాను
అను
వాఁడు
తనుఁ
గనిన
జ్ఞాని
ధరించు
5
▾
Meaning
Keep
ఎప్పుడును
ఉన్నది
ఏకాత్మ
వస్తువే
అప్పుడు
ఆ
వస్తువును
ఆదిగురు
చెప్పక
చెప్పి
తెలియఁగఁ
జేసినారే
ఎవరు
చెప్పి
తెలుపుదురు
చెప్పు