పాముకు రెండు పిచ్చి గుణములు కలవు. ఒకటి వంకరి టింకరి నడక, రెండవది చూచినదానినంతా, అద్దము వచ్చిన వాటినన్నింటినీ కరచుట. ఈ రెండునూ మానవునకు అక్షరాలా ప్రత్యక్షమగుచున్నవి. చక్కని నడకలేదు. చూచినవన్నింటినీ పట్టుకొనుటకు ప్రయత్నించుట.
pāmuku reṁḍu picci guṇamulu kalavu. okaṭi vaṁkari ṭiṁkari naḍaka, reṁḍavadi cūcinadāninaṁtā, addamu vaccina vāṭinanniṁṭinī karacuṭa. ī reṁḍunū mānavunaku akṣarālā pratyakṣamagucunnavi. cakkani naḍakalēdu. cūcinavanniṁṭinī paṭṭukonuṭaku prayatniṁcuṭa.
Word by word (25) In plain words The snake has two crazy traits. One is its crooked, zig-zag gait; the second is biting everything it sees, all that comes in its way. Both of these are plain to see in man, to the letter. He has no straight walk. And he tries to seize everything he sees.
Discourses by Sri Satchitananda Sai Inner peace through right understanding 2 pages Read as a book Sri Satchitananda Sai
7 దారములో పూసలు గ్రుచ్చబడినట్లు అనాహత ధ్వనియైన ప్రణవములో వేదములను పూసలు గ్రుచ్చబడినవి. 8 పాముకు రెండు పిచ్చి గుణములు కలవు. 7 to 8
Show the whole verse · Passage 8One moment.