“It has now become plain, has it not, that along with Brahman, adhyātma and karma, named earlier, adhibhūta too is I? Brother-in-law! Looked at by this law of cause and effect, these bodies too, spoken of as adhibhūta, are I! I Myself am the Paramātma. What remains is adhidaiva. The Hiraṇyagarbha Puruṣa is He who dwells in fullness in all the cities called bodies, and so He is called Puruṣa. He who dwells in fullness in all bodies is also called Hiraṇyagarbha. As the senses are to man, so the adhidevatās are the senses of Hiraṇyagarbha.”
8“నా ఉపాధియైన మాయ ఆకాశముగా మారి, ఆకాశము వాయువుగా మారి, వాయువు అగ్ని ఆకారమును ధరించి, అగ్ని నుండి జలమయి, జలము నుండి పృథ్వీ రూపము దాల్చి, పృథ్వీ నుండి ధాన్యము వచ్చి, ధాన్యము అన్నముగా మారి, అన్నము ఆకారమైన దేహమును పొందినది.9“ముందు చెప్పిన బ్రహ్మ, అధ్యాత్మం, కర్మలతో పాటు అధిభూతము కూడా నేనే అనునది తేలినది, కదా?8 to 9