“నిష్కామకర్మ నాచరించుటలో ఎవ్వరికీ ఎట్టి ప్రయాసయూ ఉండదు. అయితే శ్రద్ధ సంపూర్ణముగా ఉండవలెను. లోకమున ఎట్టి చిన్న కార్యమును సాధించవలెనన్ననూ శ్రద్ధలేక కావు, కదా? ఇక ఆధ్యాత్మిక విషయమున అంత మాత్రమైననూ శ్రద్ధ అవసరములేదా? ఇది నే ప్రత్యేకించి చెప్పవలెనా?”
“niṣkāmakarma nācariṁcuṭalō evvarikī eṭṭi prayāsayū uṁḍadu. ayitē śraddha saṁpūrṇamugā uṁḍavalenu. lōkamuna eṭṭi cinna kāryamunu sādhiṁcavalenannanū śraddhalēka kāvu, kadā? ika ādhyātmika viṣayamuna aṁta mātramainanū śraddha avasaramulēdā? idi nē pratyēkiṁci ceppavalenā?”
Word by word (29) In plain words “There is no strain whatever for anyone in practising niṣkāma karma. But śraddhā must be complete. In the world, even the smallest task cannot be accomplished without śraddhā, can it? Then in spiritual matters, is not at least that much śraddhā needed? Must I spell this out?”
Discourses by Sri Satchitananda Sai Inner peace through right understanding 5 pages Read as a book Sri Satchitananda Sai
14 దీనిని పరికించుచున్న పరమాత్మ అర్జునుని సమీపించి, వీపు నిమిరి, “బావా! 15 “నిష్కామకర్మ నాచరించుటలో ఎవ్వరికీ ఎట్టి ప్రయాసయూ ఉండదు. 14 to 15
Show the whole verse · Passage 15One moment.