In plain words
Because they do not rightly understand this matter of looking after yoga-kṣema, this word of the Paramātma, everyone from the scholar to the unlettered man fails to grasp the true meaning of this saying of the Gītā. Even commentators on the Gītā are propagating it in many different ways. But they are without experience.
16“ఏ పరమ భక్తులు ఇతర చింతలను చేరనివ్వక సర్వకర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో సలుపుదురో, నిరంతరము నన్నే ధ్యానించి, సేవించి, పూజించి, స్మరింతురో, అట్టి సర్వకాలములందూ సమాహిత చిత్తులైన వారి యోగక్షేమమును నేనే స్వయముగా చూచుకొను చుందును, వింటివా?”17ఈ యోగ క్షేమమును చూచుకొను విషయమును పరమాత్మ వాక్యమును సరిగా అర్థము చేసుకొనలేక, పండితుని మొదలు పామరుని వరకూ, ఈ గీతావాక్యమున సరియైన అర్థమును తెలిసికొనుట లేదు.18గీతా స్వరూపమునకు ఈ పరమ పవిత్రపదము నాభివంటిది.16 to 18